ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలంటూ ఎంపీడీవో కార్యాలయం ముట్టడి - ఉదయగిరి

నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని గ్రామాల్లో తలెత్తిన తాగునీటి సమస్యతో పాటు.. ప్రజలు ఎదుర్కొనే ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. రైతు సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు.

సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో కార్యాలయం ముట్టడి
author img

By

Published : Jun 3, 2019, 8:07 PM IST

సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో కార్యాలయం ముట్టడి

తాగునీటిని సమస్యను పరిష్కరించాలని కోరుతూ... నెల్లూరులోని ఉదయగిరి మండలంలో రైతు సంఘం నాయకులు ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. జిల్లా నాయకుడు వెంకటయ్య ఆధ్వర్యంలో కార్యాలయ తలుపులు మూసివేసి..ధర్నా చేశారు. అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తక్షణమే గ్రామాల్లో పర్యటించి... తాగునీటి సమస్యకు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అదే విధంగా వలసల నివారణకు పూర్తిస్థాయిలో ఉపాధి హామీ పనులు చేపట్టాలన్నారు. ఎంపీడీవో హనుమంతరావు సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

ఇవీ చదవండి...'నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి'

Intro:ATP:- పారదర్శకంగా సబ్ప్లాన్ నిధులు అమలుచేసి ముస్లింలకు అండగా ఉంటామని అనంతపురం పార్లమెంట్ వైసీపీ ఎంపీ తలారి రంగయ్య, అనంతపురం అర్బన్ వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. అనంతపురంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ఇప్తార్రు విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అనంతపురం పార్లమెంట్ వైసీపీ ఎంపీ తలారి రంగయ్య , అనంతపురం అర్బన్ వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్, సింగనమల నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే పద్మావతి హాజరయ్యారు.

Body:ఈ సందర్భంగా మొదట ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపి, ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వారు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
బైట్స్..1.. తలారి రంగయ్య, అనంతపురం పార్లమెంట్ వైసిపి ఎంపీ
2..అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం అర్బన్ వైసీపీ ఎమ్మెల్యే.
3.. వీర పాండ్యన్, జిల్లా కలెక్టర్ అనంతపురం

Conclusion:అనంతపురం ఈ టీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.