శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం గ్రామాల్లో ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. వైకాపా శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. పింఛను రావటం లేదని గ్రామ ప్రజలు చెప్పగా వాళ్ల నుంచి వినాతి పత్రాలను అందుకున్నారు. సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. వైకాపా నాయకుడిగా కాకుండా పార్టీలకు ఆతీతంగా సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంటానాని.. అర్హులైన వారందరికి అభివృద్ధి పథకాలు అందేలా చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చదవండి:ఒంగోలులో బేస్బాల్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక