ETV Bharat / state

నామినేషన్ అఫిడవిట్​లో మంత్రి నారాయణ ఆస్తులు ఇవే..! - మంత్రి నారాయణ

ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్న నేతల్లో మంత్రి నారాయణ అగ్రస్థానంలో నిలిచారు. ఇప్పటి వరకు ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆయన 668 కోట్ల రూపాయలకుపైగా ఆస్తులు కలిగి ఉన్నారు.

నామినేషన్ అఫిడవిట్​లో మంత్రి నారాయణ ఆస్తుల వివరాలను తెలిపారు.
author img

By

Published : Mar 23, 2019, 11:30 AM IST

నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గానికితెదేపా అభ్యర్థిగా నారాయణ నిన్న నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా నామినేషన్‌తోపాటు ఆస్తుల వివరాలు అందజేశారు.నారాయణ, ఆయన భార్య పేరుతో 668కోట్ల 61లక్షలవిలువైన సంపద ఉన్నట్టు పేర్కొన్నారు.రుణాలు 201 కోట్ల 28 లక్షల రూపాయల మేర ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపారు. తన పేరుతో ఒకటి, భార్య పేరుతో 3 కార్లు ఉన్నట్లు వెల్లడించారు.వారసత్వంగా వచ్చిన ఆస్తులు 71 కోట్ల 5 లక్షలు ఉన్నట్లు ఉంటకించారు.

ఇవీ చదవండి

నెల్లూరులో మంత్రి నారాయణ నామినేషన్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.