నెల్లూరు జిల్లా గూడూరు గ్రామీణ మండలం భూదనం గ్రామంలోని ఆక్సిజన్ ప్లాంట్ను మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. ప్లాంట్ల్ పనితీరు, రోజువారి ఉత్పత్తి సామర్థ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులతోపాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి, గూడూరు సబ్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ ఆనవాళ్లు.. మరిన్ని కేసులు పెరిగే ప్రమాదం!