ETV Bharat / state

నెల్లూరులో మంత్రి అనిల్​కుమార్ పర్యటన - నెల్లూరులో కరోనా అప్​డేట్స్

నెల్లూరు నగరంలో మంత్రి అనిల్​కుమార్ యాదవ్ పర్యటించారు. నెల్లూరులోని స్టోన్ హౌస్ పేటలో కరోనా కేసులు రావడంతో బారికేడ్లను ఏర్పాటు చేసి లాక్​డౌన్​ను అమలుచేస్తున్నారు.

minister anil kumar yadav visits nellore
మంత్రి అనిల్​కుమార్
author img

By

Published : Jun 10, 2020, 12:33 PM IST

నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట వ్యాపార కూడలిలో ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్​కుమార్ యాదవ్ పర్యటించారు. జిల్లా అధికారులతో కలసి కాలనీలనూ పరిశీలించారు. పెద్ద వ్యాపార కూడలిగా ఉన్న స్టోన్ హౌస్ పేటలో కరోనా కేసులు రావడంతో దుకాణాలు మూసివేశారు. బారికేడ్ల ఏర్పాటు చేసి లాక్​డౌన్​ను కట్టుదిట్టంగా అమలుచేస్తున్నారు. ఆ ప్రాంతాల్లోని పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. మళ్లీ దుకాణాలు తెరిచే అవకాశాలు ఉన్నాయా? లేదా? అనే విషయాలపై చర్చలు జరిగాయి. కరోనా కట్టడికి పాటించాల్సిన జాగ్రత్తలనూ వివరించారు.

ఇదీ చదవండి :

లాక్​డౌన్ సడలింపుతో నగరంలో పెరిగిన రద్దీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.