ETV Bharat / state

శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాస ఉత్సవాలకు ఏర్పాట్లు - mulastaneswara swami temple in nellore

నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.

minister-anil-kumar-visit-in-nellore
author img

By

Published : Oct 24, 2019, 10:12 PM IST

శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాస ఉత్సవాలు

నెల్లూరులో ప్రసిద్ధి చెందిన శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్​ ఉత్సవాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్తీక మాసంలో ముఖ్యమైన ఐదు రోజులు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున... ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి సూచించారు. సమావేశానికి అగ్నిమాపక అధికారులు హాజరుకాకపోవడంపై అనిల్​ కుమార్​ యాదవ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

తొలి మ్యాచ్​లోనే 'ఠాక్రే' సూపర్​ హిట్​- 'కుర్చీ'యే టార్గెట్​!

Intro:Ap_Nlr_01_24_Karthika_Maasam_Minister_Kiran_Avb_R_AP10064

కంట్రీబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరులో ప్రసిద్ధి చెందిన శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. ఆలయంలో కార్తీకమాస ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. వర్షాలను దృష్టిలో ఉంచుకొని కార్తీకమాసంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్తీక మాసంలో ముఖ్యమైన ఐదు రోజులు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశముందన్నారు. భగవంతుని చల్లని చూపుతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడి జలాశయాలు నిండాయని చెప్పారు. ఈ సమీక్ష సమావేశానికి అగ్నిమాపక అధికారులు హాజరు కాకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బైట్: అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.