నెల్లూరులో ఇంటివద్దకే నాణ్యమైన బియ్యం పంపిణీ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు 554 వాహనాలను పంపిణీ చేశారు.
ప్రజలకు సేవచేయడానికి ప్రభుత్వం వాహనాలను కేటాయించిందని... కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి కోరారు. జిల్లా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: