వైఎస్ఆర్ ఆసరా పథకం కింద లబ్ధిదారులకు మంత్రి అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు చెక్కులను అందజేశారు. జిల్లాలోని 42వేల 107 పొదుపు సంఘాలలోని 4,19,193 మందికి 340 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 90 శాతం నెరవేర్చారని అన్నారు.
ఇదీ చదవండి
ఆ హామీ ఇస్తే రాజీనామాకు సిద్ధం... మంత్రులకు వైకాపా ఎంపీ సవాల్