ETV Bharat / state

కావలిలో వివాహిత అనుమానస్పద మృతి - కావలిలో వివాహిత మృతి వార్తలు

ఓ వివాహిత అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా కావలిలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

married woman suspected death in kavali nellore district
కావలిలో వివాహిత అనుమానాస్పద మృతి
author img

By

Published : Aug 27, 2020, 5:51 PM IST

నెల్లూరు జిల్లా కావలిలో వివాహిత అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. పట్టణంలోని ఇస్లాంపేటలో ఉంటున్న షకీలా.. భర్తతో విభేదాల కారణంగా పిల్లలతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఆమె మృతదేహం రోడ్డు మీద పడి ఉంది. గుర్తుతెలియని వ్యక్తుల దాడిలోనే చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పుచ్చలపల్లివారి వీధిలో ఉంటున్న వాకా సుబ్బమ్మకు ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలను త్వరలోనే కనుక్కుంటామని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు.

ఇవీ చదవండి:

భాగ్యనగర యువకుడు.. శకుంతలా దేవిని మించిన గణిత మేధావి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.