ETV Bharat / state

CORONA EFFECT: కరోనా విజృంభిస్తున్న వేళ.. మళ్లీ లాక్ డౌన్! - నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్​లోని పది మండలాల్లో రేపటి నుంచి కరోనా లాక్ డౌన్ అమలు కానుంది. రోజూ.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అధికారులు లాక్​డౌన్ విధించనున్నారు. డివిజన్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆర్డీవోతో అధికారుల సమావేశం
ఆర్డీవోతో అధికారుల సమావేశం
author img

By

Published : Aug 4, 2021, 4:53 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని పది మండలాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 వరకు అధికారులు లాక్​డౌన్ విధించనున్నారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో ప్రజలెవ్వరూ బయట తిరగకూడదని తెలిపారు.

అలా తిరిగితే.. వారిపై చర్యలు తీసుకుంటామని ఆర్డీవో చైత్ర వర్షిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేశ్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

High court: కోర్టుకు హాజరుకాని అధికారులపై హైకోర్టు ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.