ETV Bharat / state

'ఈ సంవత్సరంలో ఆల్​తూర్ ​పాడు జలాశయ పనులు పూర్తి' - నెల్లూరు జిల్లా తాజా వార్తలు

ఆల్​తూర్​పాడు జలాశయ పనులను ఈ సంవత్సరం లోపు పూర్తి చేస్తామని కండలేరు జలాశయం ఈఈ విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రూ. 340 కోట్లతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. రైతులందరికీ వీలైనంత త్వరగా నీరందిస్తామన్నారు.

Kandaleru reservoir EE  Vijay Kumar Reddy announced that AllThurPadu reservoir works willbe completed this year at nellore district
'ఈ సంవత్సరంలో ఆల్​తూర్​పాడు జలాశయ పనులను పూర్తి'
author img

By

Published : Jun 30, 2020, 8:18 PM IST

నెల్లూరు జిల్లాలోని ఆల్​తూర్​పాడు రిజర్వాయర్ పనులు సంవత్సరంలోగా పూర్తి చేస్తామని కండలేరు జలాశయం ఈఈ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. రూ. 340 కోట్లతో జరుగుతున్న ఈ రిజర్వాయర్ పనులు పూర్తయితే... 216 చెరువులకు, 90 వేల ఎకరాలకు నీరందుతుందని అన్నారు.

గత ప్రభుత్వం 15, 16 ,17 ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేసిందని... అటవీ శాఖ అనుమతులు రాని కారణంగా 15, 16 ప్యాకేజీలను రద్దుచేసి... 17వ ప్యాకేజీ కింద పనులు జరుగుతున్నాయని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా రైతులకు నీరు అందిస్తామన్నారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ స్కీమ్​లన్నీ స్కాంల కోసమే: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.