పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.. నెల్లూరులో పర్యటించారు. గత ప్రభుత్వం ఐదేళ్లు ప్రచారంతోనే కాలం వెళ్ళబుచ్చిందని విమర్శించారు. తమ ప్రభుత్వంలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత, ప్రోత్సాహం ఇస్తామన్నారు. యువత పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వస్తే ప్రోత్సహిస్తామని తెలిపారు. మూతపడిన 36వేల చిన్నపరిశ్రమలను తిరిగి తెరిపిస్తామన్నారు.
చిన్న తరహా పరిశ్రమలకు చేయూత: మంత్రి మేకపాటి - చిన్నతరహా పరిశ్రమలు
వైకాపా ప్రభుత్వం.. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తుందని మంత్రి మేకపాటి.. నెల్లూరులో చెప్పారు.
మీడియాసమావేశంలో మాట్లాడుతున్న మేకపాటి
పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.. నెల్లూరులో పర్యటించారు. గత ప్రభుత్వం ఐదేళ్లు ప్రచారంతోనే కాలం వెళ్ళబుచ్చిందని విమర్శించారు. తమ ప్రభుత్వంలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత, ప్రోత్సాహం ఇస్తామన్నారు. యువత పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వస్తే ప్రోత్సహిస్తామని తెలిపారు. మూతపడిన 36వేల చిన్నపరిశ్రమలను తిరిగి తెరిపిస్తామన్నారు.
Intro:తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వేసవి సెలవులకు తోడు వారాంతం కావడం, ఇంటర్, పదవతరగతి పరీక్షా ఫలితాలు వెలువడడంతో యాత్రికులు పెద్ద సంఖ్యలో తిరుమల కొండకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండి పోయాయి... వైకుంఠం వెలుపల రెండు కిలోమీటర్లకు పైగా క్యూలైన్లలో శ్రీవారి దర్శన భాగ్యం కోసం భక్తులు నిరీక్షిస్తున్నారు. సాధారణ సర్వదర్శనం క్యూలైన్ను లేపాక్షి వద్దకు చేరుకుంది. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతున్నట్లు తితిదే ప్రకటించింది. టైం స్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు ఐదు గంటల సమయం పడుతోంది. ఇవాళ రెండు కోట్ల రూపాయలు శ్రీవారి హుండీ ద్వారా తితిదేకు ఆదాయం చేకూరింది.
Body:.
Conclusion:.
Body:.
Conclusion:.