ETV Bharat / state

అంతర్ జిల్లా దొంగ అరెస్ట్...15 ఆటోలు స్వాధీనం - Inter-district robber arrested ... 15 autos seized

నెల్లూరు నగరంలో వరుస ఆటో చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 25 లక్షల రూపాయల విలువ చేసే...15 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

అంతర్ జిల్లా దొంగ అరెస్టు...15 ఆటోలు స్వాధీనం
author img

By

Published : Jul 6, 2019, 11:43 PM IST

నెల్లూరులో అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు 25 లక్షల రూపాయల విలువచేసే ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలంగా నగరంలో ఆటో చోరీలు అధికమయ్యాయి. చోరీలపై నిఘా ఉంచిన పోలీసులు ... తిరుపతి అరుణోదయ కాలనీకి చెందిన ఆదినారాయణ అనే దొంగను అరెస్టు చేశారు. నెల్లూరు నగర ప్రాంతంలోనే ఎక్కువ ఆటోలు చోరీ చేసినట్లు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. ఓజిలికి చెందిన మహేంద్ర అనే మరో దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు... అతని నుంచి నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి...వ్యాను బోల్తా...108 కిలోల గంజాయి స్వాధీనం

Intro:ap_knl_21_06_zunoses_day_ab_AP10058
యాంకర్, ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్వహించారు. స్థానిక పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో ఉచితంగా కుక్కలకు టీకాలు వేశారు. ఉప సంచాలకులు డాక్టర్ సీవీ. రమణయ్య, ఏడి. డాక్టర్ బ్రహ్మం లు జునోసిస్ డే ప్రాముఖ్యత ను వివరించారు. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు వచ్చే వ్యాధులపై వివరించారు. పెంపుడు జంతువులను పెంచే వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సంక్రమిత వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తుగా టీకాలు వేయాలని వివరించారు.
బైట్, డాక్టర్ సీవీ. రమణయ్య, ఉప సంచాలకులు, నంద్యాల, కర్నూలు జిల్లా

Body:జునోసిస్ డే

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.