నెల్లూరు జిల్లా(nellore district) జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీ చేశారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు పలు బస్సులను తనిఖీ చేశారు. దొరవారిసత్రం మండలం తల్లంపాడు టోల్‌ప్లాజా (Tallampaadu toll plaza)వద్ద తనిఖీలు చేస్తుండగా... తమిళనాడుకు చెందిన బస్సులో ఓ ప్రయాణికుడి నుంచి రూ.66.56 లక్షలను పోలీసులు గుర్తించారు. నగదు గురించి ప్రశ్నంచిన పోలీసులు.. సరైన పత్రాలు చూపకపోవడంతో నగదును సీజ్(cash seized) చేశారు.
ఇదీ చదవండి
cash seized: తల్లంపాడు టోల్‌ప్లాజా వద్ద భారీగా నగదు పట్టివేత - Heavy cash seized at Tallampaadu toll plaza
నెల్లూరు జిల్లా(nellore district)లో పోలీసులు భారీగా నగదును స్వాధీనం(Heavy cash seized) చేసుకున్నారు. తల్లంపాడు టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు... తమిళనాడుకు చెందిన ఓ బస్సులో ప్రయాణికుడి నుంచి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.
![cash seized: తల్లంపాడు టోల్‌ప్లాజా వద్ద భారీగా నగదు పట్టివేత cash seized](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13538237-739-13538237-1635934562489.jpg?imwidth=3840)
cash seized