నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ పరిధిలో ఓ యువతి సాముహిక అత్యాచారానికి గురైంది. సూళ్లూరు పేటలో నివాసముంటున్న ఈ యువతి చిత్తూరు జిల్లా శ్రీసిటీలో ఉద్యోగం చేస్తుంది. తన ప్రియుడుతో కలిసి సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. గంజాయి సేవిస్తున్న ఐదుగురు దుండగులు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)