Arrest: నెల్లూరు జిల్లా నాయుడుపేటలో పావురాలతో పందేలు కాసే ఏడుగురు సభ్యులు గల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని తిరుచ్చికి చెందిన నిందితులు పావురాలను బాక్సుల్లో పెట్టి లారీలో అక్రమంగా తరలిస్తుండగా నాయుడుపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీకి సరైన పత్రాలు లేకపోవటంతో వాహనాన్ని సీజ్ చేశారు.
ఇదీ చదవండి :