ETV Bharat / state

ఉదయగిరిలో ఉచిత మెగా వైద్య శిబిరం

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

నెల్లూరులో ఉచిత వైద్యం
author img

By

Published : Jul 13, 2019, 4:15 PM IST

ఈ మెడ్ ఈవెంట్స్ కార్పొరేషన్ అమెరికా ఆధ్వర్యంలో ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య శిబిరంలో మానసిక వ్యాధి, షుగర్, దంత, కంటి, క్యాన్సర్ వంటి వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేశారు. అపోలో క్యాన్సర్ వైద్యశాల, రెయిన్​బో, నారాయణ వైద్యశాల, చెన్నై గ్లోబల్ వైద్యశాల నుంచి ప్రత్యేక డాక్టర్లు హాజరై రోగులకు వైద్యం చేశారు. నిర్వాహకురాలు ప్రియా కొర్రపాటి... శిబిరాన్ని పర్యవేక్షించారు.

ఉచిత వైద్యం

Coimbatore (Tamil Nadu), July 13 (ANI): A 6-foot-long cobra rescued from an unused septic tank in Tamil Nadu's Coimbatore today. The incident took place at Nanjundapuram Arm House of Coimbatore. The snake was rescued by snake charmer and later it was released back to its natural habitat.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.