నెల్లూరు జిల్లాలోని మలిదేవి కాలువ టెండర్లలో అక్రమాలు జరిగాయని తెదేపా ఆరోపించింది. 73 కోట్ల రూపాయల విలువైన పనులకు సంబంధించిన టెండర్లలో ప్రభుత్వం, అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని తెదేపా నేత, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఆరోపించారు. ఈ టెండర్లపై చర్యలు తీసుకొని రీకాల్ చేయాలని కలెక్టర్‌ను కోరారు. తాము ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకం కాదని.. అయితే విద్యార్థులకు తెలుగులో సైతం బోధన అవసరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరించే చర్యలు మానుకోవాలన్నారు.
ఇవీ చదవండి:
గుత్తేదారుల నుంచి మంత్రి పెద్దిరెడ్డి డబ్బు తీసుకుంటున్నారు'