ETV Bharat / state

పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ - roots trust

నిరుపేద ముస్లింలకు అండగా రహబర్ ఫౌండేషన్ సాయం చేస్తుందని రూట్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ రసూల్ తెలిపారు.

సరుకుల పంపిణీ
author img

By

Published : May 31, 2019, 6:37 PM IST

పేద ముస్లింలకు నిత్యవసర సరుకుల పంపిణీ

నిరుపేద పేద ముస్లింలకు సాయం చేసేందుకు రహ బర్ ఫౌండేషన్ ముందుటుందని రూట్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ రసూల్ తెలిపారు. నెల్లూరు నగరంలోని 33వ డివిజన్​లో 200 మంది పేద ముస్లింలకు వేయి రూపాయల విలువచేసే సరుకులను అందజేశారు. రంజాన్ పండగ నేపథ్యంలో ముస్లింలకు సరుకులు ఇస్తున్నామని తెలిపారు. తమ ఫౌండేషన్ నెల్లూరు జిల్లాలోనే కాక ప్రకాశం, చిత్తూరులో కూడా సహాయం చేస్తుందని ఛైర్మన్ రసూల్ తెలిపారు.

ఇది కూడా చదవండి.

పొగాకు వ్యతిరేకంగా.. చిన్నారుల స్కేటింగ్ ర్యాలీ

Intro:FILE NAME : AP_ONG_42_29_HANUMAN_JAYANTI_PUJALU_AV_C3_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : హనుమజ్జయంతి వేడుకలు ప్రకాశం జిల్లా చీరాలలో వైభవంగా జరుగుతున్నాయి.. పేరాల లోని మదనగోపాలస్వామి దేవాదాయ ప్రాంగణంలో ఉన్న ఆంజనేయస్వామి వారి దేవాలయం లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. స్వామివారికి అరటిపళ్ళు,మామిడికాయలతో ప్రత్యేకంగా భక్తులు పూజలు చేశారు. చీరాల లోని అభయాంజనేయ దేవాలయం, బోస్ నగర్ లో ఉన్న వీరంజనేయ దేవాలయం లో కూడా ప్రత్యేక పూజలు చేశారు... సాయంత్రం బోస్ నగర్ నుండి చీరాల వరకు వందలాదిమంది తో హనుమాన్ శోభాయాత్ర జరగనుంది.

Body:చీరాల లో హనుమజ్జయంతి పూజలు

Conclusion:కె.నాగరాజు, చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.