ETV Bharat / state

నెల్లూరు వీఆర్​సీ కళాశాలలో అగ్ని ప్రమాదం - వీఆర్​సీ కళాశాలలో అగ్నిప్రమాదం తాజా వార్తలు

నెల్లూరు జిల్లాలోని వీఆర్​సీ కళాశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. కళాశాలలోని రికార్డు రూములో విలువైన రికార్డులు కాలిపోయినట్లు సమాచారం.

fire accident in nellore vrc college
నెల్లూరు వీఆర్​సీ కళాశాలలో అగ్నిప్రమాదం
author img

By

Published : Mar 22, 2021, 7:18 PM IST

నెల్లూరు జిల్లాలోని వీఆర్​సీ కళాశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. కళాళాలలోని రికార్డ్ రూములో మంటలు వ్యాపించాయి. కొన్ని కాగితాలు, విలువైన రికార్డులు తగలబడినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ఇదీ చదవండి:

'యాజమాన్య కోట డీఎడ్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.