నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం చెన్నూరు రోడ్డులోని మూడు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో మంటలు వ్యాపించాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది...అక్కడకు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే దుకాణాలు, ఇళ్లలో ఉన్న సామాగ్రి కాలిపోయింది. ఈ దుర్ఘటనలో రూ. 15లక్షలకుపైగా అస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: ట్రాక్టర్ డ్రైవర్గా మంత్రి కొడాలి