ETV Bharat / state

కర్నూలులో బ్రహ్మానందం సందడి - BRAHMANANDAM IN KURNOOL

టీ స్టాల్ ప్రారంభించిన సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం

Brahmanandam_Opened_Tea_Shop
Brahmanandam_Opened_Tea_Shop (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2024, 3:41 PM IST

Updated : Nov 18, 2024, 5:29 PM IST

Brahmanandam Opened Tea Shop in Kurnool: కర్నూలులో సీనియర్ హస్యనటుడు బ్రహ్మానందం సందడి చేశారు. పట్టణంలో వినూత్నంగా ఏర్పాటు చేసిన ఓ టీ షాపును రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ. వెంకటేష్​తో కలిసి బ్రహ్మానందం ప్రారంభించారు. తమ అభిమాన నటుడిని చూసేందుకు అభిమానులు ఎద్ద సంఖ్యలో తరలివచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం బ్రహ్మానందం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కర్నూలులో బ్రహ్మానందం సందడి (ETV Bharat)

ఆర్​జీవీకి హైకోర్టులో చుక్కెదురు - అరెస్టుపై ఆందోళన

"మిల్లెట్ సూపర్ ఫుడ్" - ప్రముఖ వైద్యులు ఏమంటున్నారంటే!

Last Updated : Nov 18, 2024, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.