ఇదీ చదవండి:
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం: నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు - నెల్లూరు కలెక్టర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి
పంచాయతీ ఎన్నికలకు నెల్లూరు జిల్లా యంత్రాంగం సిద్దమైంది. జిల్లా అధికారులతో కలెక్టర్ చక్రధర్‌బాబు సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహిస్తామని చెబుతున్న నెల్లూరు జిల్లా పాలనాధికారి చక్రధర్‌బాబుతో.. ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం: కలెక్టర్ చక్రధర్ బాబు