కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల.. కోట్లాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతామోహన్ విమర్శించారు. కేంద్రం చేసిన అనేక చట్టాల వల్ల రైతులు నష్టపోయారని అన్నారు. నెల్లూరు గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో చింతామోహన్ మాట్లాడారు. రాష్ట్రంలోనూ అనేక ప్రజా వ్యవతిరేక విధానాలను ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకుపోయారని విమర్శించారు.
ఇదీ చదవండి: