నెల్లూరు జిల్లా కోవూరు పట్టణ పరిధిలోని గుమ్మల్లాదిబ్బా కాలనీలో 50 వేల విలువైన గంజాయిని పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. పక్క సమాచారం ప్రణాళికతో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరు నగరంలోని బొడిగాడి తోట, మరికొన్ని ప్రాంతాల్లో విక్రయాలు చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల విధ్యార్ధులు ఉన్నట్లు తేలిందని అన్నారు. వెంకటేశ్వరపురం, పడుగుపాడు కాలనీలకు చెందిన తొమ్మిది మంది బిటెక్ విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు.
గంజాయి కేసులో తొమ్మిది మంది ఇంజనీరింగ్ విద్యార్ధులు అరెస్టు - గంజా కేసులో తొమ్మిది మంది ఇంజనీరింగ్ విద్యార్ధులు అరెస్టు
ఇంజనీరింగ్ చదివే విద్యార్ధులు తొమ్మిది మందిని గంజాయి విక్రయాల కేసులో పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కోవూరు పట్టణ పరిధిలో చోటు చేసుకుంది.