ETV Bharat / state

మర్రిపాడులో భూప్రకంపనలు... భయాందోళనలో ప్రజలు

మర్రిపాడులో భూమి కంపించింది. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు పరుగులు తీశారు. ఏ జరుగుతుందో అర్థంకాక ఆందోళనకు గురయ్యారు.

author img

By

Published : Jul 13, 2019, 12:06 PM IST

Updated : Jul 13, 2019, 12:41 PM IST

earthquake

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో భూమి స్వల్పంగా కంపించింది. భూ ప్రకంపనలతో భయభ్రాంతులకు గురై ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మర్రిపాడు, పల్లవోలు, తిక్కవరం, అల్లంపాడు, చిలకపాడు, ఎపిలగుంట గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించిందని గ్రామస్థులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం సైతం ఇలానే ప్రకంపనలు వచ్చాయని చెప్పారు. ప్రకంపనలతో ఇళ్లు అక్కడక్కడా బీటలు వారాయి.

మర్రిపాడు పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు

Intro:...Body:న్యాయం కావాలి అంటూ రోడ్డెక్కిన మహిళ. మూణ్నాళ్ల ముచ్చటగా మారిన మూడుముళ్ల బంధం, ఏడడుగుల సంబంధం. పెళ్లైన మూడునెలల కే తన భర్త , వారి బంధువులు నన్ను కొట్టారని ,అప్పటినుండి తనను ఏలుకోవడం లేదని ఓ వివాహిత తన అత్త వారింట దీక్ష కు సిద్ధపడటం తో ఘర్షణ వాతావరణం నెలకొంది.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జువ్వలపాలెం గ్రామానికి చెందిన ఆకుల పవన్, పెంటపాడు మండలం మాంజీపాడు గ్రామానికి చెందిన రాధికతో 3 నెలల క్రితం వివాహం అయింది. కొంతకాలం ప్రశాంతంగా సాగిన జీవనం వరకట్న సమస్య తో తన సంసారం సమస్యగా మారిందని నాకు న్యాయం కావాలంటూ పోలీసులను ఆశ్రయించింది ఎంతకు తనకు న్యాయం జరగక పోవడంతో అత్త వారి ఇంటి ముందు న్యాయ పోరాటం కు సిద్ధపడింది. తాడేపల్లిగూడెం పోలీసులు రంగ ప్రవేశంతో న్యాయ పోరాటం కాస్తా జువ్వలపాలెం నుండి తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ కు చేరిందిConclusion:
Last Updated : Jul 13, 2019, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.