ETV Bharat / state

'ఎంసెట్​లో సత్తా చాటిన నెల్లూరు నారాయణ విద్యార్థులు'

ఎంసెట్ ఫలితాల్లో నెల్లూరు నారాయణ కాలేజ్ విద్యార్థులు ప్రతిభ చాటారు. మెడికల్ విభాగంలో 6, 32, 92వ ర్యాంకును కళాశాల విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో 500 లోపు 4, వెయ్యి లోపు 10, 30వేల లోపు 809 ర్యాంకులు సాధించారు.

'ఎంసెట్ లో సత్తా చాటిన నెల్లూరు నారాయణ విద్యార్థులు'
author img

By

Published : Jun 4, 2019, 7:37 PM IST

'ఎంసెట్ లో సత్తా చాటిన నెల్లూరు నారాయణ విద్యార్థులు'

ఎంసెట్ ఫలితాల్లో నెల్లూరు నారాయణ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. మెడికల్ విభాగంలో కృష్ణవంశీ ఆరో ర్యాంకు, హర్షిత్ 36వ ర్యాంకు, దినేష్ లక్ష్మి కుమార్ 92వ ర్యాంకు సాధించారు. మెడికల్ లో 100 లోపు 3, వెయ్యి లోపు 32, ఐదువేల లోపు 175 ర్యాంకులు సాధించినట్లు నారాయణ విద్యా సంస్థలు జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో 500లోపు 4, వెయ్యి లోపు 10, 30వేల లోపు 809 ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు.

ఇవీ చూడండి-ఎంసెట్ ఫలితాలు విడుదల.. 10 నుంచి ర్యాంక్​కార్డులు

Intro:ap_rjy_81_04_ashaworkers_jagan_milk_avb_c14

() రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో ఆశా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆ మేరకు మంగళవారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం లోని ఆశ వర్కర్లు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ని కలిసి రాత పుస్తకాలు అందించి కృతజ్ఞతలు తెలిపారు. తమ ఆశ నెరవేరిందంటూ ఎమ్మెల్యేకు మిఠాయిలు తినిపించారు. అనంతరం వైకాపా కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో పాల అభిషేకం చేశారు
గ్రామీణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు అందించిన సేవలను ప్రభుత్వం గుర్తించిందని హర్షం వ్యక్తం చేశారు

byte1 ఆశా కార్యకర్త
byte3 ఆశా కార్యకర్త
byte3 డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే, అనపర్తి నియోజకవర్గం

Body:ap_rjy_81_04_ashaworkers_jagan_milk_avb_c14

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.