ETV Bharat / state

డంపింగ్ యార్డుతో స్థానికుల వెతలు

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో డంపింగ్ యార్డు వల్ల స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

author img

By

Published : Jun 18, 2019, 12:52 PM IST

డంపింగ్ యార్డు
డంపింగ్ యార్డుతో స్థానికుల వెతలు

నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో 60వేల మంది ఉన్నారు. పట్టణంలోని 10 వేల200 ఇళ్ల లోని చెత్తను 5 నుంచి 10 వాహనాలలో తరలిస్తుంటారు. డంపింగ్ యార్డు లేక రహదారుల పక్కనే చెత్తను గుట్టలు గుట్టలుగా పోస్తున్నారు. చెత్తవల్ల పశువులు, పందులు చేరుకుంటున్నాయి. చెత్త వలన ఈగలు, దోమలు పక్కనే పోలాల్లోకి వ్యాపించటంతో సాగుకు కష్టమవుతోంది. దిగుబడి కూడా తగ్గుతోంది. మొక్కల పెంపకం కేంద్రంలోకి పొగ చేరి కూలీలు ఉండలేకపోతున్నారు. మొక్కలు పెంపకానికి ఇబ్బందిగా మారింది. పురపాలక సంఘం అధికారులు చెత్తను సంపదగా చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. వర్మీ కంపోస్టు తయారీ యూనిట్లను ప్రారంభించటంలేదన్నారు.

ఇది కూడా చదవండి.

ఎంపీగా అదాల ప్రమాణ స్వీకారం

Intro:ap_knl_23_17_reading_room_av_c2
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాలలో విక్టోరియా రీడింగ్ రూము ను మూసివేశారు. అనుమతి పత్రాలను రెన్యూవల్ చేయకపోవడం తో పోలీసులు మూసివేశారు. కాగా ప్రభుత్వం మారడంతో కమిటి సభ్యులు ఎన్నిక అంశం వివాదాస్పదం కావడం ఓ కారణగా తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కొంతమంది సభ్యులు పిర్యాదు పిర్యాదు చేసినట్లు తెలిసింది. మూసివేస్తున్నట్లు గోడకు కాగితాన్ని అంటించడం తో సభ్యులు అవాక్కయ్యారు.

Body: రీడింగ్ రూం మూసివేత

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.