ETV Bharat / state

నెల్లూరులో ప్రశాంతంగా లాక్​డౌన్ - నెల్లూరులో కరోనా వార్తలు

నెల్లూరు జిల్లాలో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలు ఎక్కువగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. నిబంధనలు అతిక్రమించి రోడ్లపై తిరుగుతున్నవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిత్యావసరాల కొనుగోళ్ల అనంతరం నెల్లూరు దాదాపుగా నిర్మానుష్యంగా మారింది.

due-to-corona-strictly-conducting-lock-down-in-nellore
due-to-corona-strictly-conducting-lock-down-in-nellore
author img

By

Published : Mar 30, 2020, 5:47 PM IST

నెల్లూరులో ప్రశాంతంగా లాక్​డౌన్

కరోనా కట్టడికి అధికారులు కఠినమైన చర్యలు చేపడుతున్నారు. అటు ప్రజలూ లాక్​డౌన్​ని విధిగా పాటిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ప్రజలు సహకారంతో కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ అమలుపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజారావు అందిస్తారు.

ఇదీ చదవండి:

ఈ వీడియో చూస్తే కరోనా భయాలన్నీ పరార్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.