శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని బ్రాహ్మణ వీధిలోని షిరిడి సాయిబాబా ఆలయ నిర్వాహకులు.. భోజన సదుపాయం కల్పించారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో 200మంది పారిశుద్ధ్య కార్మికులకు భోజనాన్ని అందించారు. 36 మంది తాగునీటి సిబ్బందికి దుస్తులను పంచారు.
ఇదీ చదవండి: విశాఖ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు