ETV Bharat / state

'తిట్లకే పరిమితమైన అసెంబ్లీ సమావేశాలు' - సీపీఎం జాతీయ నేత రాఘవులు వార్తలు

ప్రజా సమస్యలను వదిలి.. పరస్పర విమర్శలకే అసెంబ్లీని పరిమితం చేస్తున్నారని సీపీఎం జాతీయ నేత బి.వి.రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరులో జరుగుతున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. అధికారపక్షం, ప్రతిపక్షం అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చించట్లేదని విమర్శించారు. ప్రతిపక్షం సమస్యలను లేవనెత్తని కారణంగా... అధికారపక్షం తప్పుడు నిర్ణయాలను తీసుకుంటే అడ్డుకునే వారు లేకుండా పోయారన్నారు. వైకాపా, తేదేపాలు అసెంబ్లీలో అవలంబిస్తున్న విధానాలు బాధాకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.

cpm-raghavulu-comments-on-assembly
cpm-raghavulu-comments-on-assembly
author img

By

Published : Dec 16, 2019, 9:40 PM IST

'తిట్ల పురాణాలకే పరిమితమైన అసెంబ్లీ '

.

'తిట్ల పురాణాలకే పరిమితమైన అసెంబ్లీ '

.

Intro:Ap_Nlr_02_16_Ragavulu_Madhu_Coments_Kiran_Avbb_AP10064

కంట్రీబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
ప్రజా సమస్యలపై కాకుండా తిట్ల పురాణాలకే అసెంబ్లీ పరిమితమవుతోందని సిపిఎం జాతీయ నేత బి.వి.రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరులో జరుగుతున్న సి.ఐ.టి.యు. రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారపక్షంగాని, ప్రతిపక్షంగాని అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చించడం లేదని రాఘవులు విమర్శించారు. ప్రతిపక్షం సమస్యలను లేవనెత్తకపోవడం, అధికారపక్షం చేసే తప్పుడు నిర్ణయాలను అడ్డుకునే వారు లేకుండా పోవడం దురదృష్టకరమన్నారు. వైకాపా, తేదేపాలు అసెంబ్లీలో అవలంభిస్తున్న విధానాలు బాధాకరమని సి.పి.ఎం. రాష్ట్ర కార్యదర్శి మదు అన్నారు.
బైట్: బి.వి. రాఘవులు, సి.పి.ఎం. జాతీయ నేత.
మదు, సి.పి.ఎం. రాష్ట్ర కార్యదర్శి.Body:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.