ETV Bharat / state

విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ సీపీఐ వినతిపత్రం - విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వెంకటగిరిలో సీపీఐ వినతి పత్రం వార్తలు

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం సరికాదని.. నెల్లూరు జిల్లా వెంకటగిరి సీపీఐ నాయకులు అన్నారు. కరెంట్ బిల్లులు తగ్గించాలని కోరుతూ విద్యుత్ శాఖ సహాయ సంచాలకులకు వినతిపత్రం అందించారు.

cpi request letter on high power charges at venkatagiri in nellore district
విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ సీపీఐ వినతిపత్రం
author img

By

Published : May 14, 2020, 2:01 PM IST

విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ.. నెల్లూరు జిల్లా వెంకటగిరి విద్యుత్ శాఖ సహాయ సంచాలకులకు సీపీఐ నాయకులు వినతిపత్రం అందించారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఇలాంటి సమయంలో కరెంట్ బిల్లులు పెంచడం సరికాదన్నారు. ప్రభుత్వం స్పందించి ఛార్జీలు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి.. 'సోమశిల జలాల విడుదలలో డీఈలు అమ్ముడుపోయారు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.