ETV Bharat / state

చంద్రయాన్ 2 కు సాయంత్రం నుంచి కౌంట్ డౌన్

సోమవారం జరగనున్న చంద్రయాన్ 2 ప్రయోగానికి.. ఇవాళ సాయంత్రం కౌంట్ డౌన్ మొదలు కానుంది. 20 గంటల నిర్విరామ కౌంట్ డౌన్ తర్వాత.. చంద్రయాన్ ఉపగ్రహాన్ని.. వాహక నౌక జాబిల్లిపైకి తీసుకెళ్లనుంది.

isro
author img

By

Published : Jul 21, 2019, 6:18 AM IST

చంద్రయాన్ 2 కు సాయంత్రం నుంచి కౌంట్ డౌన్

సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన ప్రతిష్టాత్మక చంద్రయాన్ 2 ప్రయోగాన్ని.. ఈ సారి పకడ్బందీగా నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల 43 నిముషాలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి GSLV మార్క్ 3 M1 వాహక నౌకను.. చందమామపైకి పంపనున్నారు. ఈ మేరకు.. ఇవాళ సాయంత్రం 6 గంటల 43 నిముషాలకు ప్రయోగ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. 20 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన తర్వాత.. 3.8 టన్నుల బరువున్న చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని.. వాహకనౌక రోదసీలోకి తీసుకువెళ్లనుంది.

Intro:AP_VJA_00_20_TEST_FILE_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( )

Body:AP_VJA_00_20_TEST_FILE_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( )

Conclusion:AP_VJA_00_20_TEST_FILE_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.