ఆహార కల్తీ నియంత్రణ అధికారులు నెల్లూరు జిల్లాలో దాడులు చేశారు. హోటల్స్‌లో నిల్వ ఉంచిన మాంసం, ఆహార పదార్థాలతో పాటూ అపరిశుభ్ర వాతావరణాన్ని గుర్తించి జరిమానా విధించారు. వీఆర్సీ సెంటర్ వద్ద రెండు శీతల పానీయాల దుకాణాలను అధికారులు పరిశీలించారు. అక్కడ కుళ్లిన పండ్లతో పానీయాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ పానీయాలను నిర్వీర్యం చేసి తాత్కాలికంగా దుకాణాలను మూయించారు.
దుకాణాలపై అధికారుల దాడులు.. పలు షాపులు మూసివేత - rides
నెల్లూరులో ఆహార కల్తీ నియంత్రణ, కార్పొరేషన్ అధికారుల దాడులు చేశారు. నగరంలోని పలు హోటల్స్, కూల్‌డ్రింక్ షాపులను తనిఖీ చేశారు.
corporation-rides-on-food-shops
ఆహార కల్తీ నియంత్రణ అధికారులు నెల్లూరు జిల్లాలో దాడులు చేశారు. హోటల్స్‌లో నిల్వ ఉంచిన మాంసం, ఆహార పదార్థాలతో పాటూ అపరిశుభ్ర వాతావరణాన్ని గుర్తించి జరిమానా విధించారు. వీఆర్సీ సెంటర్ వద్ద రెండు శీతల పానీయాల దుకాణాలను అధికారులు పరిశీలించారు. అక్కడ కుళ్లిన పండ్లతో పానీయాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ పానీయాలను నిర్వీర్యం చేసి తాత్కాలికంగా దుకాణాలను మూయించారు.
Intro:Ap_stp_62_05_upadhi_billula_kosam_av_ap10005
~~~~~~~~~~~~~~~~~*
ఉపాధి పిల్లల్ని వెంటనే చెల్లించాలి: సిపిఐ డిమాండ్
~~~~~~~||||||~~~~~~~~~*
గత పది వారాలుగా చెల్లించకుండా బకాయి ఉన్న ఉపాధి హామీ కూలీల మొత్తాన్ని వెంటనే చెల్లించాలని సిపిఐ నాయకులు ఆందోళన నిర్వహించారు . అనంతపురం జిల్లా కంబదూరు మండల రెవెన్యూ కార్యాలయం ముందు వారు నిరసన కార్యక్రమం చేపట్టారు .ఈ కార్యక్రమానికి పలువురు కూలీలు వివిధ గ్రామాల నుంచి వచ్చి పాల్గొని తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా గతి 10 వారాలుగా 65 కోట్ల రూపాయలు ఉపాధి కూలీలకు ప్రభుత్వం ఉందని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తమ ఆందోళనలను ఉధృతం చేస్తామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా