ఎస్టీ కాలనీల్లో పనిచేసిన తమకు వేతనాలు చెల్లించలేదని కాంట్రాక్ట్ వాలంటీర్లు నెల్లూరు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కరోనా సమయంలోనూ పని చేశామని... కొన్నినెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోయారు. ఎస్టీ కాలనీల్లోని పాఠశాలల్లో పారిశుద్ధ్యం మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి