ఆత్మకూరులోని శివాలయం ప్రాంతంలో ఓ వృద్ధరాలు జ్వరంతో బాధపడుతోంది. భయంతో స్థానికులు ఎవరూ కనీసం ఆమె దగ్గరకు కూడా వెళ్లలేదు. ఆసుపత్రికి తీసుకెళ్లడానికీ ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించే శ్రీనివాసులు ఆ వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించేందుకు చొరవ చూపారు.
ఆ అనాథ వృద్ధ మహిళ వద్దకు ఎవరు వెళ్లకుంటే.. తాను అటెండర్‌గా ఉంటానని 108 వాహన సిబ్బందికి హామీ ఇచ్చి… శ్రీనివాసులు ఆమెను ఆసుపత్రికి చరలించారు. ప్రస్తుతం ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ఆ వృద్ధరాలు చికిత్స పొందుతోంది.
ఇదీ చదవండి: