ETV Bharat / state

నెల్లూరులో కలెక్టర్ ఆకస్మిక పర్యటన - nellore market latest news

నెల్లూరు నగరంలో కలెక్టర్ శేషగిరి బాబు ఆకస్మిక పర్యటన చేశారు.​ చెన్నై కోయంబేడు మార్కెట్​లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న క్రమంలో కూరగాయల మార్కెట్లలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్​ సూచించారు.

నెల్లూరులో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
నెల్లూరులో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
author img

By

Published : May 9, 2020, 11:52 PM IST

నెల్లూరు నగరంలో జిల్లా కలెక్టర్​ శేషగిరిబాబు ఆకస్మిక పర్యటన చేపట్టారు. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్​ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. మార్కెట్ పరిసరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు అమలవుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెన్నై కోయంబేడు మార్కెట్​లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన క్రమంలో కూరగాయల మార్కెట్లలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పడు మార్కెట్ ప్రాంతంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఇదీ చూడండి:

నెల్లూరులో వలస కూలీల అవస్థలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.