ETV Bharat / state

'ప్రతి ప్రయాణికుడికి పరీక్షలు తప్పనిసరి' - తడ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్​ను పరిశీలించిన కలెక్టర్

నెల్లూరు జిల్లా తడ వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టును జిల్లా కలెక్టర్ ఎం.వీ.శేషగిరిబాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్ తనిఖీ చేశారు. ప్రతి ప్రయాణికుడికి పరీక్షలు తప్పని సరిగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

Collector  and SP    inspected the integrated check post at Tada
తడ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్​ను పరిశీలించిన కలెక్టర్
author img

By

Published : Jun 7, 2020, 3:36 PM IST

నెల్లూరు జిల్లా తడ వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టును జిల్లా కలెక్టర్ ఎం.వీ.శేషగిరిబాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్ తనిఖీ చేశారు. సరిహద్దులోని చెక్ పోస్టు ద్వారా ఏపీలోకి వస్తున్న ప్రయాణికుల పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారా.. అని అధికారులను ప్రశ్నించారు. రిజిస్టర్​ను పరిశీలించారు.

ప్రతి రోజు ఎంతమంది వలస కార్మికులు చెక్ పోస్టు ద్వారా చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి వస్తున్నారని అడిగారు. నెల్లూరు జిల్లాకు సంబంధించిన వారి వివరాలపై ఆరా తీశారు. ప్రతి ప్రయాణికుడికి పరీక్షలు తప్పని సరిగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.

ఇదీ చూడండి:

లారీ డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.