ETV Bharat / state

ఈ నెల 15న సింహపురి జిల్లాకు సీఎం జగన్ - సింహపురి జిల్లాకు సీఎం జగన్

సీఎం జగన్ ఈ నెల 15న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్​ఆర్ రైతుభరోసా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సింహపురి జిల్లాకు సీఎం జగన్
author img

By

Published : Oct 13, 2019, 8:17 PM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి ఈ నెల 15న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేయనున్న వైఎస్​ఆర్ రైతుభరోసా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. జగన్ సీఎం అయిన తరువాత మొదటిసారి నెల్లూరు జిల్లాకు రానున్నారు.

మంత్రి అనిల్​కుమార్ యాదవ్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు వారం రోజులుగా సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అన్ని నియోజవర్గాల నుంచి రైతులు, జన సమీకరణకు చర్యలు చేపట్టారు. జిల్లా నుంచి 50వేల మంది రైతులు ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. సభావేదికను అందంగా తీర్చిదిద్దారు. వాహనాల పార్కింగ్​కు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు.

ముఖ్యమంత్రి జగన్ 15వ తేదీ ఉదయం 9.30గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.15కి రేణిగుంట చేరుకుంటారు. 10.30కి ప్రత్యేక హెలికాప్టర్​లో కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీకి బయల్దేరుతారు. అక్కడకు చేరుకున్న తర్వాత ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలిస్తారు. 11.30గంటలకు సభావేదికకు చేరుకుంటారు. కార్యక్రమం ముగిసిన అనంతరం 1.30గంటలకు హెలికాప్టర్​లో గన్నవరం బయల్దేరుతారు.

ఇదీ చదవండీ... రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలు..నవంబర్​ 1 నుంచి అమలు

Intro:AP_ONG_81_11_RAITU_BAROSA_MANTRI_AVB_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: రాష్ట్ర ప్రభ్యత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసా పధకం లో రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు ఉండడం విమర్శలకు తావిస్తుంది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం లో 1881 ఖాతా నంబర్ లో సర్వే నంబర్ 187/1 లో 0.94 ఎకరా భూమి ఉంది. ఈ భూమికి చెందిన యజమాని మంత్రి ఆదిమూలపు సురేష్ తండ్రి శామ్యూల్ జార్జి కావడం తో రైతు భరోసా పధకం జాబితా ఆయన పేరు ఉంది. మంత్రి గారి పేరు జాబితా లో ఉన్న విషయం గ్రామస్థులు తమ దృష్టికి తెచ్చినట్లు ఏడిఏ సుదర్శన రాజు తెలిపారు.

Body:మంత్రి.

Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.