ETV Bharat / state

కాసేపు టెన్షన్​..ఇంటికి క్షేమంగా అదృశ్యమైన బాలుడు

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అదృశ్యమైన బాలుడు దారితప్పి తిరుగుతుండగా ఓ ఉద్యోగి తల్లిదండ్రులకు అప్పగించాడు.

child kidnap in nellore district
author img

By

Published : Aug 25, 2019, 9:35 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని జగన్నాథరావుపేటకు అదృశ్యమైన నాలుగేళ్ల బాలుడు యోగి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. బాలుడు దారితప్పి తిరుగుతుండగా గమనించిన ఓ ఉద్యోగి.. వివరాలు తెలుసుకుని తల్లిదండ్రుల చెంతకు చేర్చాడు. బాలుడు కొద్దిసేపు కనిపించకపోవటంతో కిడ్నాప్​ జరిగి ఉంటుందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి కోసం నాలుగు బృందాలు రంగంలోకి దిగి బాలుడి కోసం వెతికాయి. కానీ ఈలోపే బాలుడు ఇంటికి సురక్షితంగా చేరుకోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇది చూడండి: ఎనికేపాడులో పదేళ్ల బాలుడు అదృశ్యం

Intro:ఆశావర్కర్ల అక్రమ అరెస్టులను ఖండించండి...Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం కోమరడా మండలం లోని ఆశావర్కర్ల అక్రమ అరెస్టులను ఖండించాలని సిఐటియు మండల నాయకులు కొల్లి సాంబమూర్తి తెలిపారు.ఈ సందర్భంగా ఆదివారం సిఐటియు మండల నాయకులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ కొమరాడ మండలంలో కూనేరు రామభద్రపురం కొమరాడ ,మాదలింగి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లు తమ సమస్యలుపరిష్కారం చేయాలని కోరుతూ చలో విజయవాడ వెళుతున్న ఆశావర్కర్లను జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం చాలా అన్యాయమని, వారి సమస్యలైనా జగన్ గారి ప్రభుత్వంలో పదివేల రూపాయలుజీతాలు పెంచడం జరిగిందని కావున ఆ జీతాలకు జీవో విడుదల చేసి వెంటనే అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించ్చి కనీస వేతనం పద్దెనిమిదివేల రూపాయలు ఈ వ్వాలి రాజకీయ వేధింపులు అరికట్టాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సంవత్సరానికి రెండు జతల యూనిఫారం ఇవ్వాలని పరిష్కరించాలని కోరుతూ సోమవారం విజయవాడలో ధర్నా కార్యక్రమానికి వెళుతున్న ఆశావర్కర్లను గుమడ రైల్వేస్టేషన్ లొ అక్రమంగా అరెస్టు చేయడం చాలా అన్యాయమని కావున అక్రమ అరెస్టులను ఆపి వారి సమస్యలు పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా తెలియజేయుచున్నాము అరెస్టయిన వారిలో సిఐటియు మండల నాయకులు కొల్లి సాంబమూర్తి ఆశా వర్కర్లుపార్వతి సుజాత ప్రమీల శ్యామల ఉన్నారుConclusion:కురుపాం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.