ETV Bharat / state

హతవిధీ.. మురుగునూ వదలట్లేదు ఇక్కడ!

"కవితకు కాదేదీ అనర్హం" అన్నాడో మహాకవి. కానీ నెల్లూరులో మాత్రం "కబ్జాకు కాదేదీ అనర్హం" అంటున్నారు అక్రమార్కులు. చెరువులే కాదు కాలువలనూ మింగేస్తున్నారు. మురుగు, వరదకాలువలు సైతం ఆక్రమణదారుల చెరలోనే ఉన్నట్టు తెలుస్తోంది. కాలువలకు రెండువైపులా నిర్మించిన భవనాల పుణ్యమా అని తలెత్తిన ఈ పరిస్థితిపై... మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావ్ అందిస్తారు.

canal-kabja-in-nellore-district
author img

By

Published : Aug 19, 2019, 9:24 AM IST

.

కాలువలు కబ్జా- మురుగుకాలవలనూ మింగేస్తున్నారు

.

కాలువలు కబ్జా- మురుగుకాలవలనూ మింగేస్తున్నారు
Intro:ap_rjy_37_18_plastic_crushing_av_ap10019 తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం సెంటర్


Body:ప్లాస్టిక్ సీసాలు ముక్కలుచేసే యంత్రం ప్రారంభం


Conclusion:కేంద్రపాలిత యానాంలో ప్రముఖ ఆయిల్ కంపెనీ ఓయన్జీసీ సంస్థ సమకూర్చిన ప్లాస్టిక్ సీసాలు ముక్కలుముక్కలుగా చేసే యంత్రాన్ని పుదుచ్చేరి ఆరోగ్యశాఖమంత్రి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు..పర్యాటకప్రాంతంగా యానాంకు తూర్పుగోదావరిజిల్లాలో గుర్తింపు ఉండటంతో ప్రతిరోజూ వందలాదిమంది యానాం వస్తున్ననేపథ్యంలో వారు ఉపయోగించిన మంచినీరు ఇతర శీతలపానీయాల ప్లాస్టిక్ సీసాలు రోజుకు వెయ్యిలోపుంటున్నాయి. వాటిని సేకరించిన పారిశుద్ధ్యకార్మికులు డంపింగ్యార్డులో పడవేయగా చిత్తుకాగితాలు ఇతర వస్తువులు సేకరించేవారు ఈసీసాలను తిరిగి షాపులకు అమ్మకానికి తీసుకునివస్తున్నవిషయంతెలిసిందే..దీనినిదృష్టిలోపెట్టుకుని తిరిగి ఉపయోగించే అవకాశంలేకుండా సీసాను ఈయంత్రం చిన్నచిన్న ముక్కలుగా చేస్తోంది..ఈ యంత్రంలో వేసిన ఒక్కో సీసాకు సెల్ నెంబర్ బ్యాంకు పెటీయమ్ ద్వారా ఐదురూపాయలు ఖాతాలోజమ అయ్యేలా చేశారు. ముక్కలుముక్కలుగా అయిన వాటినీ మరోసంస్థ కొనుగోలుచేసి మరోవస్తువు తయారీకి ఉపయోగించే అవకాశంఉందని నిర్వాహకులుతెలిపారు..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.