ETV Bharat / state

బస్సును ఢీకొట్టిన లారీ..10మందికి తీవ్రగాయాలు - venkatachalam

వెంకటాచలం బురాన్​పూర్ హైవే వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును లారీ ఢీకొని బస్సులో ప్రయాణిస్తున్న 10మంది తీవ్ర గాయాల పాలయ్యారు.

బురాన్​పూర్ హైవేపై రోడ్డు ప్రమాదం...10మందికి తీవ్రగాయాలు
author img

By

Published : Aug 28, 2019, 4:32 PM IST

Updated : Aug 28, 2019, 5:36 PM IST

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం బురాన్​పూర్ హైవే వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి వస్తున్న బస్సును లారీ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారయ్యాడు.

బస్సును ఢీకొట్టిన లారీ..10మందికి తీవ్రగాయాలు

ఇవీ చూడండి-బాలికల వసతి గృహంలో బియ్యం మాయం!

Intro:AP_GNT_26_28_DALITULA_MEETING_RASABASA_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

( ) రాజధానిలో దళితులు రైతు కూలీలు నిర్వహించిన సభ రసాభాసగా మారింది. సభ ప్రారంభం నుంచి దళితుల లో రెండు వర్గాలకు సంబంధించిన నాయకులు వాదులాటకు దిగారు. తమ ప్రభుత్వ హయాంలో దళితులకు మేలు జరిగిందని చెప్పడం మరోవర్గం దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో దళితుల గొంతు నొక్కాలని ఆ గ్రహిస్తూ సభ జరగకుండా వాదులాటకు దిగారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలు సామరస్యంగా ఉండాలని హితవు పలికారు. దిగితే సభ ఆటంకం కలిగి శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని సభ నిర్వాహకులు తెలిపారు. పోలీసులు ప్రయత్నాలు విఫలం చెందడంతో సభను అర్థంతరంగా ముగించారు. కొంతమంది అధికార పార్టీకి చెందిన నేతల వల్లే సభ అ జరగకుండా చేశారని ఆరోపించారు.

Body:bites

Conclusion:చిలక బసవయ్య, మల్కాపురం

రవికుమార్, దొండపాడు

మార్టిన్ బాబు, మందడం
Last Updated : Aug 28, 2019, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.