నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ముందు భాజపా నాయకులు నిరసన తెలిపారు. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేసారు. ధ్యానం పోసి రైతుల దుస్థితిని వివరించారు. నెల రోజులు కావస్తున్నా రైతు వద్ద ఉన్న ధాన్యం అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా కొనసాగుతున్నాయని అన్నారు.
ఇదీ చదవండి: