ETV Bharat / state

ఇంకుడు గుంతలతో నీటి ఎద్దడి దూరం...

వర్షపు నీటి జాడ కనపడట్లేదు. భూగర్భజలాలు పాతాళానికి చేరడంతో తాగునీటికి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జల సంరక్షణకు చర్యలు చేపడుతోంది. దీనిని స్పూర్తిగా తీసుకున్న రాధాకృష్ణారెడ్డి అనే వ్యక్తి నెల్లూరులో ఇంకుడుగుంతలు నిర్మించి ఆదర్శంగా నిలుస్తున్నారు.

water
author img

By

Published : Aug 28, 2019, 3:46 PM IST

ఇంకుడు గుంతలతో నీటి ఎద్దడి దూరం

ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన జల సంరక్షణ ఉద్యమం స్ఫూర్తితో నెల్లూరు నగరంలో భాజపా నేత ఇంకుడు గుంటలు నిర్మించారు. తన ఇంటి ఆవరణలో 2 ఇంకుడు గుంతల నిర్మించి వర్షపు నీరు అందులోకి చేరేలా ఏర్పాట్లు చేశారు. మేడపైన పడే వర్షపు నీరు సైతం ఇంకుడు గుంటల్లోకి వచ్చేలా పైపులు ఏర్పాటు చేశారు. రోజు రోజుకి నీటి ఎద్దడి ఎక్కువ అవుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించాల్సిన అవసరం ఉందని రాధాకృష్ణారెడ్డి తెలిపారు.

Intro:sand

Body:kosam

Conclusion:padigopulu కృష్ణాజిల్లాలో vissco పనుల కోసం వినియోగదారులు పడిగాపులు పడుతున్నారు మండల కార్యాలయాల వద్ద ఉదయం నుంచే భారీగా పెద్ద సంఖ్యలో తాసిల్దార్ కార్యాలయం వద్ద కు తరలి రావడంతో తోపులాటలు సైతం చోటుచేసుకుంటున్నాయి కృష్ణా నదికి వరద రావడంతో మున్నేరు పై రెండు పార్టీలకు మాత్రమే అనుమతులు ఇచ్చారు ప్రస్తుతం నందిగామ తాసిల్దార్ కార్యాలయం వద్ద రోజుకి మూడు వందల ట్రాక్టర్ లకు మాత్రమే ఇసుక తెలుసుకో వెళ్లేందుకు కోపంలో ఇవ్వడంతో కూలీలకు పనులు సైతం లేకుండా పోతున్నాయి ఇదే అదునుగా భావించిన కొందరు లోడింగ్ ముఠా వారు 300 కు బదులు వెయ్యి రూపాయలు దాకా వసూలు చేసి వినియోగదారులను దోచుకుంటున్నారు దీంతో ఇసుక కొనుగోలు చేసేందుకు రంగా మారటంతో కాంట్రాక్టర్లు ఇంటి నిర్మాణ పనులు సైతం నిలిపి వేసుకుంటున్నారు ప్రభుత్వం వినియోగదారులకు సక్రమంగా ఇసుక అందజేసే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.