ఇదీ చదవండీ... 'మాకు కేటాయించిన ఫ్లాట్లు మాకే ఇప్పించండి'
బీసీలను నిర్లక్ష్యం చేశారు: బీదా రవిచంద్ర
నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలను నిర్లక్ష్యం చేశారని... తెదేపా జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర విమర్శించారు. గూడూరు నియోజవర్గంలో బీసీలకు ఒక్క ఎంపీటీసీ కేటాయించలేదని వివరించారు. కిందటి ఎన్నికల్లో 17మందికి కేటాయించిన విషయం ఆయన గుర్తు చేశారు. అత్యధికంగా బీసీలు ఉన్న కోవూరు నియోజకవర్గంలోనూ చిన్నచూపు చూశారని ఆరోపించారు. జిల్లాలో 106 స్థానాలు బీసీలు కోల్పోయారని పేర్కొన్నారు.
బీదా రవిచంద్ర
ఇదీ చదవండీ... 'మాకు కేటాయించిన ఫ్లాట్లు మాకే ఇప్పించండి'