ETV Bharat / state

'కన్నుల విందుగా బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ' - bara shaheed dargah bread festival

బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ కన్నుల విందుగా సాగుతోంది. కోర్కెల రొట్టెలు మార్చుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రొట్టెల పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

'కన్నుల విందుగా బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ'
author img

By

Published : Sep 11, 2019, 6:46 AM IST

Updated : Sep 11, 2019, 7:07 AM IST

నెల్లూరులోని బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ అట్టహాసంగా సాగుతోంది. బారా షహీద్​ దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. చదువు రొట్టి, ఆరోగ్యం రొట్టి, ధన రొట్టి, వివాహ రొట్టి ఇలా ఎవరికీ కావాల్సిన రొట్టెలను వారు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయటంతో... భక్తులు ఆయా ప్రదేశాలకు వెళ్లి రొట్టెలు పట్టుకుంటున్నారు. రొట్టెల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బోటులో విహరిస్తూ రొట్టెల పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

'కన్నుల విందుగా బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ'

ఇది చూడండి: 'రొట్టెల పండుగకు.. త్వరగా ఏర్పాట్లు చేయండి'

Intro:ap_knl_25_10_agrigold_agent_mrtuti_av_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాలలో అగ్రిగోల్డ్ ఏజెంట్ శివాజీ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. ఇతని మృతికి తట్టుకోలేక భార్య రుక్మిణి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆస్పత్రిలో బంధువులు చేర్పించారు. ఇద్దరు పిల్లలు, బందువుల్లో విషాదం నెలకొంది. వైఎస్సార్ పార్టీకి మద్దతు ఇచ్చి అధికారంలోకి రావడానికి అగ్రిగోల్డ్ భాదితులు సహకారాన్ని అందించారని మృతుడి బంధువులు తెలిపారు, ఆదుకోవాలని కోరారు.
బైట్, మృతుడి బంధువు

Body:అగ్రిగోల్డ్ ఏజెంట్ మృతి

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
Last Updated : Sep 11, 2019, 7:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.