నెల్లూరు కో-అపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఉద్యోగులు తమ ఒక్కరోజు వేతనం 30లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. ఈ మెుత్తాన్ని చెక్కు రూపంలో బ్యాంకు ఛైర్మన్ ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేతుల మీదుగా కలెక్టర్ శేషగిరిబాబుకు అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయనిధికి బ్యాంకు ఉద్యోగుల విరాళం - cm relief fund bank employes
కరోనాను ఎదుర్కొనేందుకు నెల్లూరు కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఉద్యోగులు తమ ఉదారతను చాటుకున్నారు. తమ ఒక్కరోజు వేతనం 30 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు.
ముఖ్యమంత్రి సహయనిధికి బ్యాంకు ఉద్యోగుల విరాళం
నెల్లూరు కో-అపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఉద్యోగులు తమ ఒక్కరోజు వేతనం 30లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. ఈ మెుత్తాన్ని చెక్కు రూపంలో బ్యాంకు ఛైర్మన్ ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేతుల మీదుగా కలెక్టర్ శేషగిరిబాబుకు అందజేశారు.
ఇదీ చూడండి:జంతు వధశాలపై అధికారుల దాడులు