ETV Bharat / state

ఎలుకల నివారణపై వ్యవసాయ అధికారులకు అవగాహన - ఎలుకలను నివారించడంపై అవగాహన కార్యక్రమం

నెల్లూరు జిల్లాలో వరి పంటను నాశనం చేస్తున్న ఎలుకలను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపడుతోంది. వ్యవసాయ అధికారులకు ఎలుకల నివారణపై అవగాహన కల్పించారు.

ఎలుకలను నివారించడం పై అవగాహన కార్యక్రమం
awarness programme for farmers on how to kill rates in agriculture field in nellore district
author img

By

Published : Dec 20, 2019, 5:15 PM IST

ఎలుకల నివారణపై వ్యవసాయ అధికారులకు అవగాహన
నెల్లూరు జిల్లాలో వరి పంటను నాశనం చేస్తున్న ఎలుకలను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపడుతోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎలుకల నివారణ స్పెషలిస్ట్ కే.ఎన్.కె మోహన రావు, జిల్లా వ్యవసాయ అధికారులకు అవగాహన కల్పించారు. ఎలుకలను ఎలా నివారించాలి అనే అంశంపై వ్యవసాయ అధికారులకు క్రమంగా వివరించారు. జిల్లాలోని రూరల్ మండలాల్లో ఎలుకలు నివారించేందుకు వ్యవసాయ శాఖ ఎలుకల మందును అందజేస్తుందని ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.

ఇదీ చదవండి:

ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై అనిశా దాడులు

Intro:నెల్లూరు జిల్లాలో వరి పంటను నాశనం చేస్తున్న ఎలుకల అరికట్టేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపడుతోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎలుకల స్పెషలిస్ట్ కే .ఎన్ .కె మోహన్ రావు జిల్లా అధికారి జిల్లా వ్యవసాయ అధికారులకు ఎలుకల నివారణ పై అవగాహన కల్పించారు. ఎలుకలను ఎలా నివారించాలి అనే అంశంపై వ్యవసాయ అధికారులకు క్రమంగా వివరించారు . జిల్లాలోని కోవూరు నెల్లూరు రూరల్ మండలాల్లో వ్యవసాయ అధికారులకు వరి పంట లోని ఎలుకలు పరిశీలించారు .జిల్లాలో ఎలుకలను నివారించేందుకు వ్యవసాయ శాఖ ఎలుకల మందును అందజేస్తుందని ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు .Body:2Conclusion:రాజా 9394450293

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.