ETV Bharat / state

వేలంలో రూ.50.50 లక్షలకు సర్పంచి పదవి! - nellore district news

auction for sarpanch post
సర్పంచ్ పదవికి వేలం
author img

By

Published : Feb 4, 2021, 1:55 PM IST

Updated : Feb 4, 2021, 3:39 PM IST

13:52 February 04

సర్పంచ్ పదవికి వేలం

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తెల్లపాడు సర్పంచి‌ పదవికి వేలం నిర్వహించారు. ఈ వేలంలో రూ.50.50 లక్షలకు పదవిని ఓ గ్రామస్థుడు దక్కించుకున్నాడు. ఆ నిధులను గ్రామాభివృద్ధికి వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చదవండి:  పల్లెపోరులో వలస ఓటర్లు కీలకం.. వారిని రప్పించేందుకు అభ్యర్థుల పాట్లు

Last Updated : Feb 4, 2021, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.