నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో పందుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పందుల పట్టివేతకు నగరపాలక సిబ్బంది చర్యలు చేపట్టారు. పందుల పెంపకందారులు ఎంహెచ్ఓ విధులకు ఆటంకం కలిగించారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం జరిగింది. ఈ గొడవలో కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్పై పందుల పెంపకందారులు దాడికి యత్నించారు. పోలీసులు వచ్చి గొడవ సద్దుమణిగేలా చేశారు.
ఇదీ చదవండి: